: The experience certificate can be issued to extent of physical quantities completed & value of work done but yet to be paid with present status of payment. But for financial turn over, we can not issue certificate till payment made by PAO. Just sharing my views. Regards Dr ISNRaju
Author Archives: ఇది వాస్తవం
What are the soil exploration depths for different foundations?

Dear Friends, Soil exploration depths for structure foundations can not be generalized. The designer/ approving authorities has to suggest such depths. For gravity principle design (self weight resist stresses), it is advisable for soil exploration upto hard strata. For less important structure, normally twice the height of structure is criteria for soil exploration. For Hydraulic & irrigation structures, soil exploration 2 M below impervious strata met with is the general criteria. Importance, magnitude, type of structure viz., multi storeyed building, bridge, dam, barrage, CM&CD works of canals, and underground water storage tanks/liquid-petrolium product tanks etc will be the deciding factor for soil exploration. Just sharing my views.
For tall buildings,After the rock is met we have to drill upto 10 metres into rock.as per tall buildings latest code.
How many years confidential reports should be preserved?

Functions and practice in water regulation in WUA?

What is the use of dowel banks in canals?
Dowel banks of canal cross section are not integral design part of canal design. They are only meant to avoid flow of rain water in to canal likely to cause gullies in inner slopes of water prism , other way siltation. They are banks with 0.45-0.6M top width with 1:1 side slopes and 0.60-0.75 M height with compaction 90% proctor’s density. They need rectification seasonally.
భూమ్మీద ఇసుక కొరత ఏర్పడనుందా?

80 అడుగుల వంతెనను ఎత్తుకెళ్లిన దుండగులు.

శ్రీశైలం ప్రాజెక్టుకు అదనంగా వచ్చిపడే భారీ వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలు ఎలా?
శ్రీశైలం ప్రాజెక్టుకు అదనంగా వచ్చిపడే భారీ వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా కమిటీ ప్రతిపాదించింది. ఇందులోభాగంగా అదనంగా మరో స్పిల్‌వేను తక్షణం ఏర్పాటుచేయాలని సిఫారసు చేసింది. పెరిగిపోతున్న పూడికలు…కుదించుకుపోతున్న నిల్వసామర్థ్యాలు శ్రీశైలం డ్యామ్‌ను ముప్పు ముంగిట్లో నిలిపినట్టు పలు కమిటీ నివేదికలు ఇప్పటికే తేల్చేశాయి. ఈ జలాశయానికి 26.5 లక్షల క్యూసెక్కల వరద వచ్చే అవకాశం ఉందని పాండ్యా కమిటీ అంచనా వేసింది. కానీ, పూడికలు, ఇతర నిర్వహణ లోపాలతో డ్యామ్ ప్రస్తుతం సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్కులు మాత్రమే. ఈ నేపథ్యంలో అదనంగా వచ్చిపడే వరదను మళ్లించడానికి ఆనకట్ట ఎగువన మరో స్పిల్‌వే కట్టాలని కమిటీ ప్రతిపాదించింది. అలాగే, ప్లంజ్‌పూల్ సహా డ్యామ్ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది జనవరిలో కమిటీ నివేదించింది. స్పిల్‌వే గేట్ల నుంచి వరద జలాలు కిందకు పడి..మళ్లీ పైకెగిరి నదిలో పడే ప్రక్రియను ప్లంజ్‌పూల్ అంటారు. ఈ ప్రాంతంలోనే భారీ గుంత పడినట్టు కమిటీ గుర్తించింది.
ఆనకట్ట రక్షణకు ఇవీ దారులు…శ్రీశైలం డ్యామ్ ప్రస్తుతం సామర్థ్యం 14.55 లక్షలు క్యూసెక్కులు. మ్యాగ్జిమమ్ వాటర్ లెవల్ (ఎండబ్ల్యూఎల్) 890 అడుగులు. ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ (పీఎంఎఫ్) 26.50 లక్షల క్యూసెక్కులు అంచనా వేశారు. ఇది వెయ్యి ఏళ్లలో రాగల గరిష్ఠ వరద. అయితే.. ఈ అంచనాకు దానికి దగ్గరగానే 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డ్యామ్ భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ నిర్వహణకు స్పిల్‌వే సామర్థ్యాన్ని పెంచాలి. దీనిని ఖరారు చేయడానికి సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకోవాలి. అదనపు వరదకు అనుగుణంగా ‘ఎండబ్ల్యూఎస్’ పెంచడం లేదా వరద హెచ్చరిక వ్యవస్థ, ముందస్తుగా నీరు ఖాళీ చేయడం చేయాలి. ఇంతకుమించి ఆనకట్ట రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకునే వీలు లేదు. డ్యామ్ డిజైన్, ‘పీఎంఎఫ్’ మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. దీనివల్ల అదనపు వరదను మళ్లించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది. డ్యామ్ ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలో అదనపు స్పిల్‌వే నిర్మాణానికి అనువైన ప్రదేశం ఉన్నట్టు గూగుల్ మ్యాప్ సూచిస్తోంది. అక్కడినుంచి తొమ్మిది కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలోకి అదనపు వరదను విడుదల చేయవచ్చు. ఇంకా..
డ్యామ్ భద్రత దృష్ట్యా కృష్ణా బేసిన్ నుంచి కొంత వరదను కుందూ వంటి సమీప బేసిన్‌కు మళ్లించవచ్చు.శ్రీశైలం ఉపరితలంలో కుడివైపున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకు తాగునీరు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులకు కొంత వరద మళ్లించవచ్చు. అదే విధంగా ఎడమ వైపున కూడా వరద మళ్లించడానికి అనువైన ప్రాంతం ఉంది. దీనిపై కూడా అఽధ్యయనం చేయాలి. వరద అంచనా వేసేందుకు కేంద్ర జలసంఘం, ఐఎండీల వద్ద ఆధునిక వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా డ్యామ్‌లో చేరే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి వచ్చే వరదను బట్టి జలాశయంలో ఉన్న నీటిని ముందుగా ఖాళీ చేయడం ఒక మార్గం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, పాలన యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత స్పిల్‌వేకు ఎక్కువ ఎత్తులో రేడియల్ క్రస్ట్ గేట్లు ఉండేలా మార్పు చేయాలి. ప్రస్తుత స్పిల్‌వే క్రస్ట్‌లెవల్ తగ్గించే విషయాలను పరిశీలించాలి. ఆనకట్ట దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్‌లో ఏర్పడిన భారీ గుంతతో డ్యామ్ భద్రతకు ముప్పు ఉంది. కొంత కాలంగా రివర్స్ స్లూయిస్ గేట్ల నిర్వహణ సక్రమంగా లేదు. అత్యవసర సమయాల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున వీటిపైనా తక్షణమే దృష్టి సారించాలి. డ్యామ్‌లో 490 అడుగుల గ్యాలరీలో పెద్ద ఎత్తున సీపేజ్ ఉంది. అలాగే.. చాలా మెటీరియల్ వృథాగా పడి ఉండడం వల్ల తనిఖీ చేయడం కష్టమైంది. అనవసరమైన పైపులు, వైర్లు గుర్తించాం. పనికిరాని వృథా పరికరాలు తీసివేసి గ్యాలరీలు శుభ్రంగా ఉంచాలి. అనేక చోట్ల మెట్లు, నేల దెబ్బతిన్నాయి. వీటికి తక్షణ మరమ్మతులు చేపట్టాలి. సీపేజీ నీటిని గ్యాలరీ కాలువకు మళ్లించేలా చర్యలు చేపట్టాలి. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు గడిచింది. దీంతో డ్యామ్‌కు భూకంప ప్రమాదంపై మరోసారి అధ్యయనం జరపాలి. శ్రీశైలం జలాశయంలో ఏటేటా చేరుతున్న పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. 2011లో నిర్వహించిన నీటి లెక్కల ప్రకారం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు తగ్గిపోయింది. మొత్తం సామర్థ్యం 308.04 టీఎంసీలు. అంటే.. 92.24 టీఎంసీలమేర పూడిక చేరింది.
సిద్ధేశ్వరం అలుగే ప్రత్యామ్నాయంఅదనపు స్పిల్‌వే నిర్మాణం కోసం 2.75 కిలోమీటర్లమేర సొరంగం తవ్వాలని పాండ్యా కమిటీ సూచించింది. ‘‘అవసరమైతే గండి కొట్టేందుకు బ్రీచింగ్ సెక్షన్ ఉండేలా నిర్మించాలి. అయితే ఈ అంశాలపై ఇంకా పరిశోధనలు జరగాలి. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి అవసరమైన ఆమోదం తరువాతే కొత్త నిర్మాణాలు చేపట్టాలి’’ అని నివేదించింది. అయితే.. పాండ్యా కమిటీ సూచించిన ప్రాంతం తెలంగాణ భూభాగంలో ఉంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ… శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తోంది. ఇప్పుడిక తెలంగాణ ప్రభుత్వం నిర్వహణలో ఉండేలా అదనపు స్పిల్‌వే నిర్మించడం.. రాయలసీమకు అన్యాయం చేసినట్టే అవుతుందని ఆ ప్రాంత సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు సీమ సాగు, తాగునీటి ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అదనపు స్పిల్‌వేకు బదులుగా సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే.. డ్యామ్‌పై వరద ఒత్తిడి తగ్గి ముప్పు తప్పుతుందని సూచిస్తున్నారు. ‘‘అలుగు ఫోర్‌షోర్ ఏరియాలోనే పూడిక నిలిచిపోయి డ్యామ్ లైఫ్‌టైమ్ పెరుగుతుంది. రాయలసీమ కరువు పల్లెసీమలతోపాటు ఎడమవైపున తెలంగాణ కరువు పల్లెలకు కూడా తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి ‘అలుగు’ ఒక్కటే దారి’’ అని సీమ సాగునీటి నిపుణులు సుబ్బరాయుడు వివరించారు.
Are there any powers to EE for sending AEE to outside state?
Basically no powers to EE for sending AEE to outside state but In case of emergency, can officially direct to make out of state journey subject to ratification by HoD/Govt. regards Dr ISNRaju
Rates for Earth work Excavation (with Machine].
Rates for Earth work Excavation (with Machine]. Machine rates are to be adopted in all the cases for earth work excavation where the quantities exceed 1000 cum, with relaxation on the following items of works:
i) Earth work excavation for seating to lining for a depth of 0.10 m to 0.15m for Canals / Channels
ii) Removal of silt and slushy soils from the Canals / Channels where depth or removal is less than 0.30m
iii) Earthwork excavation for restricted foundation for small structures building foundations
etc., iv) Silt in slushy soils removal in lined canals, where movement of machinery is restricted
v) Earthwork excavation for model sections, chutes etc., where the movement of machinery is restricted.